Judges 5:22
గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then were the horsehoofs broken by the means of the pransings, the pransings of their mighty ones.
In Context
Cross References
Psalms 33:17గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు. 1
Isaiah 5:28వారి బాణాలు పదునైనవి. 1 వారి విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి. 1 వారి గుర్రాల డెక్కలు చెకుముకిరాళ్ల వంటివి. 1 వారి రథచక్రాలు తుఫాను లాంటివి. 1
Micah 4:13యెహోవా ఇలా అంటున్నాడు, 1 “సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. 1 మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. 1 నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. 1 వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. 1 వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”