bible.software › Judges › Judges 5 › Judges 5:29
Judges 5:29
ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు. 1 ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Her wise ladies answered her, yea, she returned answer to herself,
In Context
28సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది. 1 అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది 1 అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి? 1 అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? 1
30‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా? 1 యోధులందరూ ఒకరు, లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా? 1 సీసెరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరకుతుంది. 1 రంగులు దిద్ది బుటా పని చేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది. 1 రెండు వైపులా రంగులు అద్ది, బుటాదారీ పనిచేసిన వస్త్రం దోచుకొన్నవాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది.’ 1
Read all of Judges 5
Cross References
Esther 1:18పారసీక, మాదీయ అధిపతుల భార్యలు రాణి చేసినది విని, రాణి పలికినట్టే ఈ రోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీని వలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి.
This Verse In Other Editions
Study Judges 5:29