Leviticus 11:17
ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the little owl, and the cormorant, and the great owl,
In Context
16కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.
18తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు,