Leviticus 13:1
యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD spake unto Moses and Aaron, saying,
In Context
Cross References
Deuteronomy 24:8కుష్టురోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించే దాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి.
Luke 5:12యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు.