Leviticus 13:17
యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కన్పిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.
18ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే