Leviticus 14:22
వీటితో పాటు తన స్తోమతుకు తగినట్టు రెండు గువ్వలను గానీ రెండు తెల్ల పావురాలను గానీ తీసుకు రావాలి. వాటిలో ఒకటి పాపం కోసం బలి అర్పణగా మరొకటి దహనబలి అర్పణగా తీసుకురావాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 15:14ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.
Song of Solomon 2:14బండసందుల్లోని నా పావురమా, 1 కొండ మరుగు చరియల్లోని పావురమా, 1 నీ ముఖం నన్ను చూడ నివ్వు. 1 నీ స్వరం వినిపించు. 1 నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.” 1
Isaiah 59:11మేము ఎలుగుబంట్లలాగా గుర్రుమంటున్నాం. గువ్వలలాగా మూలుగుతున్నాం. 1 న్యాయం కోసం చూస్తున్నాం, గానీ అది దొరకడం లేదు. విడుదల కోసం చూస్తున్నాం గానీ అది మాకు దూరంగా ఉంది. 1
Ezekiel 7:16అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు. వాళ్ళు అందరూ లోయలో ఉండే గువ్వల్లాగా మూలుగుతారు.