bible.software › Leviticus › Leviticus 15 › Leviticus 15:3
Leviticus 15:3
అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And this shall be his uncleanness in his issue: whether his flesh run with his issue, or his flesh be stopped from his issue, it is his uncleanness.
In Context
2“మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు.
4అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది.
Read all of Leviticus 15
Cross References
Leviticus 12:3ఎనిమిదో రోజున ఆ పిల్లాడికి సున్నతి చేయించాలి.
Ezekiel 23:20గాడిద పురుషాంగం వంటి, గుర్రాల అంగాల వంటి అంగాలు కలిగిన తన విటులను మోహించింది.
This Verse In Other Editions
Study Leviticus 15:3