Leviticus 21:11
అతడు శవం ఉన్న చోటికి పోకూడదు. తన తండ్రి శవం మూలంగా గానీ తన తల్లి శవం మూలంగా గానీ మైల పడకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Neither shall he go in to any dead body, nor defile himself for his father, or for his mother;
In Context
Cross References
Leviticus 19:28చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
Numbers 6:7తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు.
Deuteronomy 33:9నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, 1 తన తల్లి గురించి అన్నవాడు అతడు. 1 తన సోదరులను లెక్క చెయ్యలేదు. 1 తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. 1 ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. 1 నీ నిబంధన పాటించాడు. 1
Matthew 12:46ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు.
Luke 14:26“నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.