Leviticus 22:16
నేను + 22:16 లేక ప్రజలను.అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.” 1 అంగీకరింపదగని బలులు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
17యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Cross References
Leviticus 20:8మీరు నా శాసనాలను పాటించి వాటి ప్రకారం చెయ్యాలి. నేను మిమ్మల్ని పవిత్ర పరచే యెహోవాను.
Leviticus 21:15అతడు ఈ నియమాలు పాటించాలి. యెహోవా అనే నేను అతణ్ణి పవిత్రపరిచే వాణ్ణి గనక అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్ర పరచకూడదు.”
Leviticus 22:9కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను.
Isaiah 53:11తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు. 1 నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు. 1