Leviticus 23:25
ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.” 1 ప్రాయశ్చిత్తం చేసే రోజు
బైబిల్ (తెలుగు)
In The King James Version
Ye shall do no servile work therein: but ye shall offer an offering made by fire unto the LORD.
In Context
26యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Cross References
Leviticus 23:21ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. అ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.