Leviticus 25:1
యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD spake unto Moses in mount Sinai, saying,
In Context
Cross References
Exodus 19:1ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు.
Numbers 10:11రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.