Leviticus 26:23
ఇంత చేసినా మీరు నాకు విరోధంగా నడుస్తూ ఉంటే
బైబిల్ (తెలుగు)
In The King James Version
And if ye will not be reformed by me by these things, but will walk contrary unto me;
In Context
24నేను కూడా మీపై కోపంగా నడుచు కుంటాను. నేనే మీ పాపాలను బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
Cross References
Leviticus 26:21మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధిస్తాను.
Jeremiah 2:30నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది. 1
Ezekiel 24:13నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.
Amos 4:6మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. 2 మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. 2 అయినా మీరు నా వైపు తిరుగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2