bible.software › Leviticus › Leviticus 7 › Leviticus 7:4
Leviticus 7:4
రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, ఇలా దానిలోని కొవ్వు అంతటినీ తీసి అర్పించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the two kidneys, and the fat that is on them, which is by the flanks, and the caul that is above the liver, with the kidneys, it shall he take away:
In Context
3దాని కొవ్వు పట్టిన తోకనూ, దాని అంతర్భాగాల్లోని కొవ్వునూ,
5యాజకుడు యెహోవాకి దహనబలిగా వీటిని బలిపీఠం పైన దహించాలి. అది అపరాధం కోసం చేసే బలి. యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దీన్ని తినవచ్చు.
Read all of Leviticus 7
Cross References
Leviticus 3:4వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి.
This Verse In Other Editions
Study Leviticus 7:4