Luke 11:38
ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. 1 యేసు పరిసయ్యులను తీవ్రంగా విమర్శించడం మత్తయి 23:13-35
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when the Pharisee saw it, he marvelled that he had not first washed before dinner.
In Context
Cross References
Matthew 15:2“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.
John 3:25అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది.