bible.software › Luke › Luke 15 › Luke 15:11
Luke 15:11
ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he said, A certain man had two sons:
In Context
10అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను” అన్నాడు. 1 ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు
12వారిలో చిన్నవాడు ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు’ అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు.
Read all of Luke 15
Cross References
Jeremiah 35:16రేకాబు కొడుకు యెహోనాదాబు సంతానం తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు. కాని ఈ ప్రజలు నా మాట వినరు.
This Verse In Other Editions
Study Luke 15:11