bible.software › Luke › Luke 17 › Luke 17:11
Luke 17:11
ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it came to pass, as he went to Jerusalem, that he passed through the midst of Samaria and Galilee.
In Context
10అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.” 1 పదిమంది కుష్టరోగుల స్వస్థత
12ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు.
Read all of Luke 17
Cross References
John 4:3అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు.
This Verse In Other Editions
Study Luke 17:11