Luke 22:1
పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now the feast of unleavened bread drew nigh, which is called the Passover.
In Context
Cross References
Leviticus 23:5+ 23:5 ఇది మార్చి 16 నుంచి ఏప్రిల్ 17 లోపల వస్తుంది.మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.
Mark 14:1రెండు రోజుల తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు.
John 11:55యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు.