Luke 22:23
ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. 1 తమలో ఎవరు గొప్పవారని శిష్యుల మధ్య వాదం మత్తయి 20:25, 28; మార్కు 10:42-45
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they began to enquire among themselves, which of them it was that should do this thing.
In Context
24తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
Cross References
Matthew 26:22అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు.
John 13:22ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.