Luke 22:6
అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు. 1 పస్కా ఏర్పాట్లు మత్తయి 26:17-19; మార్కు 14:12-16
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he promised, and sought opportunity to betray him unto them in the absence of the multitude.
In Context
5దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.
7పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది.
Cross References
Matthew 26:5అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు. 1 బేతనీ మరియ యేసుకు చేసిన అభిషేకం మార్కు 14:3-9; యోహా 12:1-8