Luke 24:14
జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they talked together of all these things which had happened.
In Context
15అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు.
Cross References
Malachi 3:6యెహోవానైన నేను మార్పు చెందను గనుక యాకోబు సంతతివారైన మీరు నాశనం కారు.