bible.software › Luke › Luke 9 › Luke 9:15
Luke 9:15
వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they did so, and made them all sit down.
In Context
14అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు.
16అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు.
Read all of Luke 9
This Verse In Other Editions
Study Luke 9:15