bible.software › Luke › Luke 9 › Luke 9:37
Luke 9:37
మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it came to pass, that on the next day, when they were come down from the hill, much people met him.
In Context
36ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు. 1 దయ్యం వదిలించే శక్తి లేని శిష్యులు మత్తయి 17:14-21; మార్కు 9:14-29
38ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు.
Read all of Luke 9
Cross References
Mark 9:14మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు.
This Verse In Other Editions
Study Luke 9:37