Mark 10:3
యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he answered and said unto them, What did Moses command you?
In Context
4వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు.
Cross References
Isaiah 8:20ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. 1 వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు. 1
John 5:39లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.