Mark 13:25
ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. 1 ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the stars of heaven shall fall, and the powers that are in heaven shall be shaken.
In Context
24“ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, 1 సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. 1
26అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.
Cross References
Revelation 6:13పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి.