bible.software › Mark › Mark 14 › Mark 14:59
Mark 14:59
కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But neither so did their witness agree together.
In Context
58“ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు.
60అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు.
Read all of Mark 14
This Verse In Other Editions
Study Mark 14:59