Mark 15:23
అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. 1 యేసు సిలువ శిక్ష మత్తయి 27:33-56; యోహా 19:17-37
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they gave him to drink wine mingled with myrrh: but he received it not.
In Context
22వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం.
Cross References
Matthew 27:34అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. 1 లేఖనాల నెరవేర్పు మత్తయి 5:17-18; గలతీ 3:11-14
Luke 22:18ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. 1 ప్రభు రాత్రి భోజన సంస్కారం స్థాపన మత్తయి 26:26-29; మార్కు 14:22-25
John 19:28దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు.