Mark 15:25
ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it was the third hour, and they crucified him.
In Context
26“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.
Cross References
Mark 15:33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
John 19:14అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.