Mark 15:37
అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Jesus cried with a loud voice, and gave up the ghost.
In Context
38ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది.
Cross References
Matthew 27:50యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. 1 ధర్మశాస్త్ర యుగం అంతం హెబ్రీ 9:3-8; 10:19-20
John 19:30యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.