Mark 6:22
హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
23“నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు.
Cross References
Isaiah 3:16యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. 1 మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, 1 కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు. 1
Matthew 14:6హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.