Matthew 16:15
“అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
He saith unto them, But whom say ye that I am?
In Context
Cross References
Matthew 13:11“పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.
Luke 9:20అప్పుడు ఆయన, “మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి” అన్నాడు.