Matthew 2:15
హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు. 1 ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’ 1 అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది. 1 పసి పిల్లల వధ
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
14యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు.
Cross References
Exodus 4:22అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు.
Hosea 11:1“ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.
Matthew 2:17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది. 1 రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. 1 వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది” 1 అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి. 1 ఈజిప్టు నుంచి నజరేతుకు రాక లూకా 2:39-40
Matthew 2:23నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
Matthew 8:17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, 1 “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. 1 మన రోగాలను భరించాడు.”
Matthew 21:4దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే, 1