Matthew 20:33
వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
They say unto him, Lord, that our eyes may be opened.
In Context
32యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు.
34యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
Cross References
Psalms 119:18నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు. 1