Matthew 21:1
వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి,
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Zechariah 14:4ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.
Matthew 26:30అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. 1 పేతురు తనను ఎరగనంటాడని యేసు ముందుగా చెప్పడం మార్కు 14:26-31; లూకా 22:31-34; యోహా 13:36-38; యోహా 14:1-31
Mark 14:26అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు. 1 పేతురు తనను ఎర మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహా 13:35-38
Luke 21:37ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.
John 8:1యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు.