Matthew 22:28
చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Therefore in the resurrection whose wife shall she be of the seven? for they all had her.
In Context
27వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
29అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.