bible.software › Matthew › Matthew 24 › Matthew 24:25
Matthew 24:25
ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Behold, I have told you before.
In Context
24కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.
26కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు. 1 మహిమ సహితంగా రాజు రాక మార్కు 13:24-37; లూకా 21:25-36
Read all of Matthew 24
Cross References
Isaiah 46:10ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను. 1 “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను. 1
Luke 21:13దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
This Verse In Other Editions
Study Matthew 24:25