Matthew 25:3
తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
They that were foolish took their lamps, and took no oil with them:
In Context
2వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు.
4తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు.
Cross References
Isaiah 48:1యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. 1 నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. 1 నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. 1 ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. 1 అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు. 1
Ezekiel 33:3అతడు దేశం మీదికి కత్తి రావడం చూసి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకో.
2 Timothy 3:5వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
Revelation 3:1“సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గానీ నువ్వు చచ్చిన వాడివే.