Micah 5:14
మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. 1 నీ పట్టణాలను పడగొడతాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And I will pluck up thy groves out of the midst of thee: so will I destroy thy cities.
In Context
15నేను మహా కోపంతో ఉగ్రతతో 1 నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”
Cross References
Psalms 149:7వాళ్ళ చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేబూని వాళ్ళు అన్యులకు ప్రతీకారం చేస్తారు, వాళ్ళను శిక్షిస్తారు. 1
Jeremiah 12:17అయితే వారు నా మాట వినకపోతే నేను ఆ జనాలను వేరుతో సహా పెళ్ళగించి వారిని సంపూర్ణంగా నాశనం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.