Micah 6:15
నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. 1 నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు 1 కానీ ఆ నూనె పూసుకోవు. 1 ద్రాక్షపళ్ళను తొక్కుతావు 1 కానీ ద్రాక్షారసం తాగవు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:16అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు.
Deuteronomy 28:38ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి.
Judges 6:4వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని, గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక్క గొర్రెనుగానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ, దేనినీ మిగల్చలేదు.
Isaiah 65:21ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు. 1
Joel 1:10పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. 1 ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. 1 నూనె ఒలికి పోయింది. 1
Zephaniah 1:13వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. వారి ఇళ్ళు పాడైపోతాయి. వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు. 1 మహా ఉగ్రతా దినం