నెహెమ్యా 11:35
లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Lod, and Ono, the valley of craftsmen.
In Context
34హదీదులో, జెబోయిములో, నెబల్లాటులో,
36లేవీ గోత్రికుల గుంపులో యూదా, బెన్యామీను గోత్రాలవారు కొన్ని భాగాలు పంచుకున్నారు.
Cross References
1 Chronicles 8:12ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
Nehemiah 7:37లోదు, హదీదు, ఓనో వంశాల వారు 721 మంది.