bible.software › నెహెమ్యా › నెహెమ్యా 12 › నెహెమ్యా 12:22
నెహెమ్యా 12:22
లేవీయులకు సంబంధించి ఎల్యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. పారసీక రాజు దర్యావేషు పాలన కాలంలో కూడా వీరే కుటుంబ యాజకులుగా ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The Levites in the days of Eliashib, Joiada, and Johanan, and Jaddua, were recorded chief of the fathers: also the priests, to the reign of Darius the Persian.
In Context
21హిల్కీయా కుటుంబానికి హషబ్యా, యెదాయా కుటుంబానికి నెతనేలు.
23ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకూ అనుదిన కార్యక్రమ వివరాలు రాసే గ్రంథంలో వారు లేవీయుల కుటుంబ యాజకులుగా నమోదయ్యారు.
Read all of నెహెమ్యా 12
Cross References
Nehemiah 12:11యోయాదా కొడుకు యోనాతాను, యోనాతాను కొడుకు యద్దూవ.
This Verse In Other Editions
Study నెహెమ్యా 12:22