Nehemiah 7:16
బేబై వంశం వారు 628 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The children of Bebai, six hundred twenty and eight.
In Context
15బిన్నూయి వంశం వారు 648 మంది.
17అజ్గాదు వంశం వారు 2, 322 మంది.
Cross References
Ezra 2:11బేబై వంశం వారు 643 మంది.