Nehemiah 7:32
బేతేలు, హాయి గ్రామాల వారు 123 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The men of Bethel and Ai, an hundred twenty and three.
In Context
31మిక్మషు గ్రామం వారు 122 మంది.
33రెండవ నెబో గ్రామం వారు 52 మంది.
Cross References
Joshua 8:9యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండటానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు, హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు.
Ezra 2:28బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.