Nehemiah 7:35
హారిము వంశం వారు 320 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The children of Harim, three hundred and twenty.
In Context
34రెండవ ఏలాము గ్రామం వారు 1, 254 మంది.
Cross References
Ezra 2:32హారీము వంశం వారు 320 మంది.
Nehemiah 3:11రెండవ భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని హారిము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు బాగు చేశారు.