Nehemiah 7:59
షెఫట్య, హట్టీలు, జెబాయీం బంధువు పొకెరెతు, ఆమోను వంశాల వారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
58యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
60దేవాలయ సేవకులందరూ, సొలొమోను దాసుల వంశాల వారు 392 మంది.
Cross References
Ezra 2:57షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.