Nehemiah 7:72
మిగతా ప్రజలు ఇచ్చినవి 2, 400 తులాల బంగారం + 7:72 2, 400 తులాల బంగారం 170 కిలోలు బంగారం, 12, 72, 720 తులాల వెండి + 7:72 12, 72, 720 తులాల వెండి 1, 100 కిలోలు వెండి, 67 యాజక వస్త్రాలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 22:14కాబట్టి యాజకుడైన + 22:14 యాజకుడైన రాజు హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు.
Nehemiah 10:28దేవుని సేవకుడైన మోషే నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొంటూ, ప్రభువైన యెహోవా నిబంధనలు, కట్టడలు ఆచరిస్తామని శపథం చేసి ఒట్టు పెట్టుకోవడానికి సమకూడారు.