bible.software › Numbers › Numbers 1 › Numbers 1:33
Numbers 1:33
అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Those that were numbered of them, even of the tribe of Ephraim, were forty thousand and five hundred.
In Context
32యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
34మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
Read all of Numbers 1
Cross References
Genesis 48:5నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే.
Numbers 2:19ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.
Deuteronomy 33:17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. 1 అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. 1 వాటితో అతడు ప్రజలను 1 భూదిగంతాలకు తోలివేస్తాడు. 1 వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. 1 మనష్షేకు చెందిన వేలమంది. 1
This Verse In Other Editions
Study Numbers 1:33