Numbers 17:4
నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని + 17:4 నిబంధన మందసం. సంఖ్యా 17:4 చూడండి. నిర్గమ అధ్యా. 31 మొ. చూడండి.నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 29:42ఇది యెహోవా సన్నిధానంలో సన్నిధి గుడారం ద్వారం దగ్గర మీరు తరతరాలకు అర్పించవలసిన హోమబలి. నేను అక్కడకు వచ్చి మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడతాను.
Exodus 30:36దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.