bible.software › Numbers › Numbers 2 › Numbers 2:11
Numbers 2:11
అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And his host, and those that were numbered thereof, were forty and six thousand and five hundred.
In Context
10దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.
12రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.
Read all of Numbers 2
Cross References
Numbers 1:21అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.
This Verse In Other Editions
Study Numbers 2:11