Numbers 2:14
తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then the tribe of Gad: and the captain of the sons of Gad shall be Eliasaph the son of Reuel.
In Context
13అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు.
15అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు.
Cross References
Numbers 1:14గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
Numbers 7:47ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది దెయూవేలు కొడుకు ఎలీయాసాపా అర్పణం.