bible.software › Numbers › Numbers 2 › Numbers 2:26
Numbers 2:26
దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And his host, and those that were numbered of them, were threescore and two thousand and seven hundred.
In Context
25దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.
27అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.
Read all of Numbers 2
Cross References
Numbers 1:39అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
This Verse In Other Editions
Study Numbers 2:26